మేషం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. సోదరులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం:వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథనం: పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
కర్కాటకం:నూతన ఉద్యోగయోగం. పనులు చకచకా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.
సింహం:రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య: ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు సంభవం. .
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం: ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి ఉంటుంది.
ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యవహారాలలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
మకరం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆస్తి విషయంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. .
No comments:
Post a Comment