Thursday, 27 August 2020

నందనవమి వ్రతం / వృక్ష నవమి

 




జ్యేష్ట మాసం లో నవమిరోజు  మొక్కని నాటే ఆచారం వృక్ష నవమి గా జరుపుకుంటారు. ఈ వ్రాతాన్నే నంద నవమి అని కూడా అంటారు.

అష్టమి నుండి అష్టమి వరకు చంద్రుడి రిప్ప దోషం ఉంటుంది. చంద్నరుడు వమి నుండి తనదైన ప్రాణ శక్తిని ధారపోస్తాడు.రాత్రి వేలనే సృష్టి క్రమం జరుపుతుంది.చంద్ర సంభందంగా వచ్చే కిరణాలు అమృతతుల్యము అవుతాయి. నవమి నాడు మట్టి, నీరు ,చంద్రకాంతి తగిలి మొలకేత్త్తి  కొత్త శోభను సంతరించుకుంటాయి. చిరుజల్లులు కురిసే  ఈ కాలంలో  ఎదో ఒక చేట్టు కాకుండా మన నక్షత్ర సంభంద మొక్కని , బిల్వ, మామిడి  లాంటి మొక్కలు నాటాలి.


వేదాలలో బిల్వ , ఒక రావి చెట్టు, ఐదు మామిడి చెట్లు , కొన్ని పూల మొక్కలు నాటే వాడికి ఎ పాపమూ అంటదని శాస్త్రం చెప్పింది.


"యదావ్రుక్షస్య  సంపుశ్పితస్య   దూరాత్  గన్తో బాతి,

ఎవ౦ కర్మణస్య దూరాత్ గన్తో భాతి"


ఎవరైతే మంచిపనులు చేస్తారో వారి మంచి పేరు ఎలా దూరాలకు వ్యాపిస్తుందో, అలాగే ఎవరైతే మొక్కలు నాటి పెంచి పోషిస్తారో వారి పుణ్యం కూడా దూరాలు వ్యాపిస్తుంది .

ఈ రోజు ప్రతి ఒక్కరు శివారాధన చేసి బిల్వ వృక్షాన్ని దర్శించుకోండి.

అలాగే ఎవరికైనాకూడా మొక్కలు మొక్కలు నాటడానికి కావలసిన సామగ్రి ఇస్తారో వారికీ కూడా మంచి జరుగ్తుంది.



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment