Sunday 26 July 2020

ఆలస్య వివాహ దోష నివారణకు - ఈరోజు యోగక్షేమం


ఎవరికైతే వివాహం ఆలస్యం అవ్వుతుందో వాళ్ళు నేడు మీ పరిస ర ప్రాంతం లో (వృద్ద లేదా వికలాంగులకు ) పేదవారికి నలుపు మరియు ఎరుపు చారలు ( గీతలు ) కలిగిన దుప్పట్లు లేదా రగ్గులు దానం చేయుట ద్వార ఆలస్య వివాహ సమస్య తక్షణమే పరిష్కారం జరిగి,
దోషము తొలగి సిఘ్ర వివాహ యోగం ప్రాప్తించును. మంత్రం జపించాలనుకునేవాళ్ళు ప్రత్యక్షంగా సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు

మాకు సంప్రది oచవలిసిన ఫోన్ నెంబరు 9666602371

No comments:

Post a Comment