Monday 20 July 2020

జూలై 25, శనివారం మానసా దేవి మహా పూజ,సుబ్రమణ్య స్వామి కళ్యాణ౦,ద్వాదశ కాలసర్ప దోష శాంతి



భక్త మహాశయులకి విజ్ఞప్తి,
శ్రావణ పంచమిని మనం విశేషంగా నాగుల పంచమిగా , గరుడ పంచమి గా జరుపుకుంటాము.ఈ సంవత్సరం జూలై 25, శనివారం తారీఖున నాగుల పంచమి మరింత విశేషంగా జరుపుకోబోతున్నాము.
అత్యంత అరుదుగా జరిగే సర్పాలకు అది దేవతైన మానసాదేవి కి వివిధ రకాల పుష్పాలతో ,గాజులతో విశేష పూజ ,సుబ్రమణ్య స్వామి కళ్యాణ మహోత్సవం మరియు ద్వాదశ విధ కాలసర్ప శాంతి హోమం జరుగుతుండడం విశేషం.కావున భక్తులందరూ ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకొని ఈ మహత్కార్యం లో పాలుపంచుకొని జయప్రదం చెయ్యవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.
కాలసర్ప దోషమనేది జన్మ జాతకంలో అందరికి లేకపోయినా ప్రతి మానవుడు గోచార రీత్యానో లేదా దశల రీత్యానో ఎప్పుడో అప్పుడు అందరూ తమ జీవితంలో ఎదుర్కొనేదే.అందుకని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగిచుకొని తమ తమ జీవితం లో ఎదురయ్యే కాలసర్ప దోషాలలో భాగమైన వివాహ దోషాలు,విద్యాభివృద్దిలో దోషాలు,ఉద్యోగం,ఉన్నతిలో ఇబ్బందులు,కోర్ట్ కేసులు,జీవితంలో అడ్డంకులు,ఆరోగ్య సమస్యలు,అప్పుల బాధలు,శత్రు బాధలు,కుటుంబం లో ఇబ్బందులు,వ్యాపార దోషాలు,సంతాన దోషాలు,జీవితంలో అన్నితా ప్రగతిలో అవరోధాలు మొదలైన అనేకరకాలైన దోషాలనుండి విముక్తి పొందండి.
వీలయితే షేర్ చేయండి ,ఎవరికైనా ఉపయోగ పడవచ్చు
అత్యంత మహిమాన్విత కల్పవల్లి ,కాలసర్ప దోష హారిని శివ మానసా దేవి మహా పూజ,సుబ్రమణ్య స్వామి కళ్యాణ౦,ద్వాదశ కాలసర్ప దోష శాంతి కోసం ఈ నెల 25న ,శ్రీ విధాత పీఠం వారి ఆధ్వర్యంలో జరిగే పూజలు ,హోమాల్లో పాల్గొనాలి అనుకునే వారు ఈ కింద నెంబరు లో సంప్రదించగలరు .

శ్రీ విధాత పీఠం
ph: 9666602371

No comments:

Post a Comment