కరోన ప్రస్తుత సమస్య వలన చాలామంది విద్యార్దులు తీవ్రమైన గందరగోళం లో సతమతం అవుతున్నారు కావున విద్య దశలో అవరోధాలు తొలగుటకు నేడు దత్తాత్రేయ స్వామివారికి శెనగలతో తో చేసిన ప్రసాదం నివేదనగా పెట్టి 3 వత్తులతో ఆవు నేయ్యతో దీపారాధన చేసుకొని, గురుపాదుక స్త్రోత్రం పారాయణం చేసుకొని, పసుపు రంగు గోడుగుని పేదలకు దానం చెయ్యవలెను,లేదా ప్రత్యక్ష గురువుకి పసుపురంగు పూలమొక్కలు ఇవ్వండి,లేదా గురు దేవతలకు పసుపు రంగు పట్టు వస్త్రం అలంకరణ నిమిత్తం సమర్పించవలెను. ఇలా చేసిన యెడల విద్య దశలో ఎదురు అవ్వే సమస్యల నుండి బయట పడవచ్చును.
వివాహ పొంతనలు ,శుభముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,విదేశీయానం,గృహం,సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc),పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయప్రతిష్ట, గృహప్రవేశ౦, శాంతిపూజలు ,ఆధ్యాత్మికవస్తువులు Astrology ,numerology-name setting,-visiting cards,bussiness boards,banners setting, scientific vasthu without dismantling,gems ,pujas,homas,japas,vrathas,all puja services
Subscribe to:
Post Comments (Atom)
-
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము...
-
ఆదివారం పునర్వసు నక్షత్రంనాడు ఇప్పవేరు ని సేకరించి మొలత్రాడుకు కట్టుకుంటే వశీకరణ శక్తి కలుగుతుంది. అమ్మవారికి విప్పపులతో పూజించటం ఎంతో...
-
పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి? మనకు మనశ్శాంతిని, ధైర్యాన్న...
No comments:
Post a Comment