Wednesday, 8 July 2020

వంటగది



వంటగది ఆగ్నేయదిశలో ఉండాలి. అలా కుదరనప్పుడు దక్షిణ నైరుతిలో వంటగది కట్టుకోవచ్చు. తూర్పు, ఈశాన్యం, ఉత్తరదిశల్లో మాత్రం వంటగది కట్టకూడదు. వంటగదిలో ఆగ్నేయ భాగంలో పొయ్యి ఉండటం శ్రేయస్కరం. ఇతర దిశలలోగాని-మూలలోగాని పొయ్య వేయకూడదు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం ఈ నాలుగు మూలలకు ఎదురుగా పొయ్యి ఉండకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment