Saturday 11 July 2020

పంచాంగం : జూలై 11, 2020



జూలై 11, 2020
శనివారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : షష్ఠి మ 12.44 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ 5.42 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : శోభన రా 9.46 వరకు
తదుపరి అతిగండ
కరణం : వణిజ ఉ 12.44 వరకు
తదుపరి భద్ర/విష్ఠి
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : ఉ 5.36
సూర్యాస్తమయం : సా 6.35
రాహుకాలం : ఉ 09.00 - 10.30
యమగండం : మ 01.30 - 03.00
వర్జ్యం : సా 04.16 - 06.02
దుర్ముహూర్తం : ఉ 05.36 - 07.19
అమృతకాలం : రా 02.51 - 04.37


ఈ రోజు : ప్రపంచ జనాభా దినోత్సవం

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..


లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371

"శుభమస్తు"..

No comments:

Post a Comment