Friday 17 July 2020

పంచాంగం : జూలై 17, 2020



జూలై 17, 2020
శుక్రవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి : ద్వాదశి రా 10.43 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం : రోహిణి రా 7.36 వరకు
తదుపరి మృగశిర
యోగం : వృద్ధి రా 12.01 వరకు
తదుపరి ధృవం
కరణం : కౌలువ ఉ 10.13 వరకు
తదుపరి తైతుల
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : ఉ 5.37
సూర్యాస్తమయం : సా 6.34
రాహుకాలం : ఉ 10.30 - 12.00
యమగండం : మ 03.00 - 04.30
వర్జ్యం : ఉ 11.02 - 12.44
దుర్ముహూర్తం : ఉ 08.12 - 09.04&
మ 12.31 - 01.23
అమృతకాలం : సా 04.10 - 05.33

ఈ రోజు : పాఠశాలల భద్రత దినోత్సవం
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..




లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371



"శుభమస్తు"..

No comments:

Post a Comment