Wednesday 22 July 2020

23-07-2020 గురువారం నేటి రాశిఫలాలు :


మేషం:
పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం:
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. రాబడి ఆశించిన మేరకు సమకూరుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
మిథునం:
అనారోగ్యం. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. సన్నిహితులతో విభేదాలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.
కర్కాటకం:
ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
సింహం:
వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కన్య:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఊహలు నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
తుల:
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రాబడి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం:
ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులు, మిత్రులతో విభేధాలు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ఒత్తిడులు.
ధనుస్సు:
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..
మకరం:
పరపతి పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో సఖ్యత. కాంట్రాక్టులు చేపడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం:
చిరకాల కోరిక నెరవేరుతుంది. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..
మీనం:
అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుంచి విమర్శలు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ఆరోగ్య సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

No comments:

Post a Comment