Sunday 26 July 2020

27-07-2020 సోమవారం నేటి పంచాంగం :



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిధి :సప్తమి ఉ9.23 తదుపరి అష్టమి
వారం :సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం చిత్త/చిత్ర మ1.59 తదుపరి స్వాతి
యోగం :సాధ్యం రా12.20తదుపరి శుభం
కరణం:వణిజ ఉ9.23 తదుపరి భద్ర/విష్ఠి ఉ8.13 ఆ తదుపరి బవ
వర్జ్యం :రా7.13 - 8.42
దుర్ముహూర్తం :మ12.31 - 1.23 &
మ3.06 - 3.57
అమృతకాలం: ఉ8.03 - 9.32 &
తె4.13 - 5.42
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి :తుల
సూర్యోదయం :5.40
సూర్యాస్తమయం :6.32

సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. శ్రీ విధాత పీఠం ,ph 9666602371

No comments:

Post a Comment