Thursday 23 July 2020

24-07-2020 నేటి యోగక్షేమం : శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చెయ్యాలంటే ఈ రోజు చెయ్యవలిసిన యోగక్షేమం ఏమిటి ?


శ్రావణ  శుక్రవారం లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చెయ్యాలంటే ఈ రోజు చెయ్యవలిసిన యోగక్షేమం ఏమిటి ?
ఈ రోజు ఎవరైతే ప్రదోష సమయం లో ఇంట్లో ఉసిరి చేట్టుమోదట 6 వత్తులతో లక్ష్మి నారాయణ స్మరణతో దీపా రాదన చేసి కనక ధార స్త్రోత్ర పారణం చేస్తారో వాళ్ళకి లక్ష్మి కటాక్షం ప్రాప్తిస్తుంది.



శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు

మాకు సంప్రదిoచవలిసిన ఫోన్ నెంబరు 9666602371

No comments:

Post a Comment