మేషం:
ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. పాతస్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు.
వృషభం:
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం.ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అంచనాలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు.
మిథునం:
కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఊహించని బదిలీలు.
కర్కాటకం:
కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. మీ ఊహలు నిజం కాగలవు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.
సింహం:
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.
కన్య:
బంధువిరోధాలు. మానసిక అశాంతి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం.వ్యాపారులకు లాభాలు కనిపించవు.
తుల:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలిసివస్తాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.
వృశ్చికం:
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులు, కుటుంబసభ్యులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
ధనుస్సు:
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. చిత్రమైన సంçఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు స్థానచలనం.
మకరం:
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి.విలువైన వస్తువులు, స్థలాలు కొంటారు. సమస్యల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు.
కుంభం:
రాబడి అంతగా కనిపించదు. వాహనాలు, స్థలాలు కొంటారు. యత్నకార్యసిద్ధి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు పనిభారం తగ్గుతుంది.
మీనం:
రుణదాతల ఒత్తిడులు, రాబడి నిరాశ కలిగిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. శ్రేయోభిలాషులతో కలహాలు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు బాధ్యతలు అధికం.
No comments:
Post a Comment