Saturday 18 July 2020

శ్రీ విధాత పీఠంలో మాస శివరాత్రి , అభిషేకం



19 జులై 2020 మాసశివరాత్రి  పూజ మరియు అభిషేకం శాస్త్రోక్తం గా జరిగాయి. తమ గోత్రనామాలు పంపి  పూజ ,అభిషేకం చేయించుకున్న వారందరిపై  ఆ పరమేశ్వరుడు  కృపాకటాక్షాలు కురిపించాలని ఆకాంక్షిస్తున్నాము. 

లోక సమస్త సుఖినోభవంతు .


శ్రీ విధాత పీఠం 
ph : 9666602371

No comments:

Post a Comment