Friday 10 July 2020

పంచాంగం : జూలై 10, 2020


జూలై 10, 2020
శుక్రవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : పంచమి ఉ 11.09 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం : పూర్వాభాద్ర పూర్తి
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సౌభాగ్యం రా 9.21 వరకు
తదుపరి శోభన
కరణం : తైతుల ఉ 11.09 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : ఉ 5.35
సూర్యాస్తమయం : సా 6.35
రాహుకాలం : ఉ 10.30 - 12.00
యమగండం : మ 03.00 - 04.30
వర్జ్యం : ఉ 10.35 - 12.19
దుర్ముహూర్తం : ఉ 08.11 - 09.03&
మ 12.31 - 01.23
అమృతకాలం : రా 08.59 - 10.44

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:

Post a Comment