Tuesday, 7 July 2020

ఆయుష్య హోమం /Ayushya Homam




The Ayushya Homam is performed for enhancing the longevity of the person and to overcome life threatening ailments. The Homam is performed with the chanting of sacred chants from the Vedas, particularly the Ayush suktam. This Homam must be performed on an individual's birthday as per his/her Janma Nakshatra as per the lunar calendar. You can request our priest to invoke divine blessings for your near & dear by performing this homam. The Homam will be performed by our panel of Vedic priests . You can even consider ordering this homam for your friends or relatives as a gift for their birthday, instead of the usual boring materialistic gifts!

మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత0 తో ఆయుష్య హోమాన్ని నిర్వ హిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం (నక్షత్రం)రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు. పుట్టిన రోజునాడు తమ పిల్లల తమ ఆయుష్య వృద్ది కై ఈహోమాన్ని చేయించుకోగలరు. మీ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, చుట్టాలకు వారి వారి పుట్టినరోజు కానుకగా ఈ హోమాన్ని చేయించవచ్చు

Homam cost : 1255/-

ప్రసాదం ,విభూతి parcel కోరే వారు extra చెల్లించవలసిన amt ( If any body want to get parcel of Prasadam and Vibhoothi ) : 315/-

Total amt : 1570/-

Contact : శ్రీ విధాత పీఠం / sree vidhatha peetam
ph no : 9666602371

1 comment:

  1. Astrologer Master Rudra Ji is the best astrologer in the USA, who for the past many years been exercising Vedic Astrology and realizing the overtones of its several fields in the different cities.
    best astrologer in florida

    ReplyDelete