Sunday 19 July 2020

20-07-2020 సోమవారం నేటి రాశిఫలాలు :


మేషం:
మానసిక ఆందోళన ఉన్నప్పటికీ ,కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరులతో సఖ్యత. పనులలో విజయం. ఆలయాలు సదర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృషభం:
రోగ బయం ,సన్నిహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చకాకులు. దైవదర్శనాలు.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
మిథునం:
అనుకోని ప్రయాణాలు. కుంటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడులు.అనారోగ్య సమస్యలు
కర్కాటకం:
శ్రమ పడ్డ ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.సదైవ ఆరాధనా ,ఆరోగ్య వృద్ధి.
సింహం:
అనారోగ్య సమస్యలు ,సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.
కన్య:
మానసిక ఆందోళన,కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల:
నిరుత్సాహం ,రాఘ బయం మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
వృశ్చికం:
దైవ దర్శనాలు,శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూలత.ఆరోగ్య వృద్ధి.
ధనుస్సు:
రోగ బయం , బాధ్యతలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరుతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.
మకరం:
జల కారక రోగములు స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్తో ప్రోత్సాహం.
కుంభం:
దైవ దర్సనo ,సన్నిహితులు, మిత్రులతో కలహాలు, అనుకోని ప్రయాణాలు. రుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు.
మీనం:
ఆరోగ్య వృద్ధి, మిత్రుల నుంచి సహాయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్తో ముందడుగు.

No comments:

Post a Comment