Tuesday 7 July 2020

పంచాంగం 08-07-2020




జూలై 8, 2020
బుధవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : తదియ ఉ 9.12 వరకు
తదుపరి చవితి
నక్షత్రం : ధనిష్ఠ రా 1.56 వరకు
తదుపరి శతభిషం
యోగం : ప్రీతి రా 9.23 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం : భద్ర/విష్ఠి ఉ 9.12 వరకు
తదుపరి బవ
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : ఉ 5.35
సూర్యాస్తమయం : సా 6.35
రాహుకాలం : మ 12.00 - 01.30
యమగండం : ఉ 07.30 - 09.00
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ 11.39 - 12.31
అమృతకాలం : మ 03.00 - 04.41

ఈ రోజు : సంకష్టహర చతుర్థీ వ్రతము

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.
"శుభమస్తు"..

No comments:

Post a Comment