Monday 13 July 2020

పంచాంగం :జూలై 14, 2020


జూలై 14, 2020
మంగళవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : నవమి సా 6.33 వరకు
తదుపరి దశమి
నక్షత్రం : అశ్విని మ 1.20 వరకు
తదుపరి భరణి
యోగం : ధృతి రా 11.37 వరకు
తదుపరి శూలం
కరణం : గరజి సా 6.33 వరకు
తదుపరి వణిజ
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : ఉ 5.36
సూర్యాస్తమయం : సా 6.35
రాహుకాలం : మ 03.00 - 04.30
యమగండం : ఉ 09.00 - 10.30
వర్జ్యం : ఉ 08.54 - 10.40&
రా 11.54 - 01.40
దుర్ముహూర్తం : ఉ 08.11 - 09.03&
రా 10.58 - 11.42
అమృతకాలం : ఉ 07.08 వరకు

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..



లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371


"శుభమస్తు"..

No comments:

Post a Comment