Tuesday 28 July 2020

28-07-2020 మంగళవారం ఋణ బాధలు తొలగుటకు ,ఆర్దిక వృద్ది కొరకు నేటి యోగక్షేమం :




ఎవరైతే తీవ్రమైన ఋణ బాధలతో జీవితం దుఖం అనుభవిస్తున్నారో, వాళ్ళు నేడు ఉదయం సూర్యోదయం అయిన 1 గం. ( కుజ హోరా సమయం లో అష్టమి తిధి సమయం ) లోపల మీ గ్రామ దేవత లేదా ఏదైనా అమ్మవారి ఆలయం లో నైరుతి లేదా దక్షణ దిశలో లో వేప చెట్టు ణి నాటి, ఆ చెట్టుకి ప్రతి రోజు నీరు పోస్తూ ఆ వృక్షం పెద్దది అయ్యేవరుకు వాటి సంరక్షణ చెయ్యవలెను, ఇలా చేసిన యెడల ఆ వృక్షం పెరుగుతున్న కొలది మీ ఆర్దిక సమస్యలు తొలగి ధన దాన్యములతో తుల తూగుతారు.

శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు


మాకు సంప్రది oచవలిసిన ఫోన్ నెంబరు 9666602371

No comments:

Post a Comment