మీ  భర్త బాద్యత రహితం గా వుంటూ మిమ్మల్ని నిర్లక్షం చేస్తున్నారా అయితే  ఈ సీతా రాముల చిత్ర పటం ఎదుట ఆవు పాలు + తేనే కలిపి నివేదనగా సమర్పించి 
ఈ క్రింది మంత్రం పుష్యమి నక్షత్రం వున్నా రోజు  అనగా ఈ రోజు మొదలుపెట్టి 1008 సార్లు మొదట రోజు పాఠీoచవలెను , పిదప వరుసుగా 120 రోజులు ఇదే విధముగా ( ఋతుక్రమ సమయం 5 రోజులు మినహా ) రోజుకి 108 సార్లు జపించవలెను , తద్వారా త్వరలోనే  మీ వివాహ జీవితం సుఖమయం అవ్వును.
మంత్రం :
స్త్రీచాపలాత్ ఏతత్ ఉదాహృతం మే 
ధర్మంచ వక్తుం తవకః సమర్దః 
విచార్య ఋద్ధ్యాతు  సహనుజేన 
యత్ రోచతే తత్కురు  మా చిరేణ 
refer article : sri math ramayanam -aaranya khanda .. lord sita says to raama

No comments:
Post a Comment