Wednesday 22 July 2020

పంచాంగం :జూలై 22, 2020


జూలై 22, 2020 బుధవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం వర్ష ఋతువు
శ్రావణ మాసం శుక్ల పక్షం
తిధి : విదియ రా 8.24 వరకు
తదుపరి తదియ
నక్షత్రం : ఆశ్లేష రా 9.04 వరకు
తదుపరి మఖ
యోగం : సిద్ధి సా 5.19 వరకు
తదుపరి వ్యతీపాతం
కరణం : బాలువ ఉ 9.18 వరకు
తదుపరి కౌలువ
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : ఉ 5.39
సూర్యాస్తమయం : సా 6.33
రాహుకాలం : మ 12.00 - 01.30
యమగండం : ఉ 07.30 - 09.00
వర్జ్యం : ఉ 10.09 - 11.42
దుర్ముహూర్తం : ఉ 11.40 - 12.31
అమృతకాలం : రా 07.30 - 09.03


"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:

Post a Comment