Monday 20 July 2020

పంచాంగం :జూలై 21, 2020



జూలై 21, 2020
మంగళవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిధి : పాడ్యమి రా 9.46 వరకు
తదుపరి విదియ
నక్షత్రం : పుష్యమి రా 9.40 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం : వజ్రం రా 7.23 వరకు
తదుపరి సిద్ధి
కరణం : కింస్తుఘ్నం ఉ 10.15 వరకు
తదుపరి బవ
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : ఉ 5.38
సూర్యాస్తమయం : సా 6.33
రాహుకాలం : మ 03.00 - 04.30
యమగండం : ఉ 09.00 - 10.30
వర్జ్యం : ఉ 05.58 - 07.34
దుర్ముహూర్తం : ఉ 08.13 - 09.04&
రా 10.59 - 11.43
అమృతకాలం : మ 03.19 - 04.54

ఈ రోజు: మొదటి శ్రావణ మంగళవారం 

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:

Post a Comment