Wednesday 29 July 2020

29-07-20020 ఆర్ధిక పరిస్థితిలో ఉన్నతికి ఈరోజు యోగక్షేమం



ఈరోజు యోగక్షేమం- ఆర్ధిక పరిస్థితిలో ఉన్నతికి  మీకు మంత్రం ఇచ్చిన ప్రత్యక్ష గురువుకైనా  లేదా మీరు గురువుగా భావించే ఎవరికైనా ( ఎవరైతే వాటిని సంరక్షించగలరో వారికి మాత్రమే) పండ్ల మొక్కలు  గిఫ్ట్ గా ఇవ్వండి .ఆ ఇచ్చే మొక్కలు గ్రాఫ్టెడ్ , హై బ్రిడ్ వెరై టీ  అయితే తొందర గా  కాత ఇస్తాయి. అవి ఎంత మంచిగా తొందరగా కాస్తే  మీకు అంత ఆర్ధిక అభివృద్ధి జరుగుతుంది.

శుభమస్తు

శ్రీ విధాత పీఠం
9666602371

No comments:

Post a Comment