Saturday 25 July 2020

పంచాంగం :జూలై 26, 2020


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

26-07-2020 ఆదివారం నేటి పంచాంగం :

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం,తిధి :
షష్ఠి మ12.01 తదుపరి సప్తమి,
నక్షత్రం:హస్త మ3.45 తదుపరి చిత్త,
యోగం : శివం ఉ6.32 తదుపరి సిద్ధం తె3.22,
కరణం :తైతుల మ12.01 తదుపరి గరజి రా10.42 ఆ తదుపరి వణిజ,
వర్జ్యం :రా10.38 - 12.01,
దుర్ముహూర్తం :సా4.49 - 5.40
అమృతకాలం: ఉ10.09 - 11.39,
రాహుకాలం :సా4.30 - 6.00,
యమగండం/కేతుకాలం:మ12.00 -1.30,
సూర్యరాశి :కర్కాటకం,
చంద్రరాశి :కన్య,
సూర్యోదయం: 5.40,
సూర్యాస్తమయం :6.32,

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు,

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. శ్రీ విధాత పీఠం ,ph 9666602371

No comments:

Post a Comment