జూలై 15, 2020  
బుధవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం    
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం 
బహుళ పక్షం
తిధి      : దశమి రా 8.18 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం  : భరణి మ 3.46 వరకు
తదుపరి కృత్తిక 
యోగం : శూలం రా 12.03 వరకు
తదుపరి గండం 
కరణం  : వణిజ ఉ 7.25 వరకు
తదుపరి భద్ర/విష్ఠి
సూర్యరాశి           : మిథునం
చంద్రరాశి             : మేషం
సూర్యోదయం      : ఉ  5.36
సూర్యాస్తమయం : సా 6.34
రాహుకాలం   : మ 12.00 - 01.30
యమగండం  : ఉ  07.30 - 09.00
వర్జ్యం            : తె  04.49 నుండి
దుర్ముహూర్తం : ఉ  11.39 - 12.30
అమృతకాలం : ఉ  10.29 - 12.14
"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..
లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:
Post a Comment