Saturday 25 July 2020

26-07-2020 ఆదివారం రోగ నాశనం కొరకు నేటి యోగక్షేమం :



ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు వాళ్ళ ఈ రోజు 1 1/4 kg గోధుమ పిండి తలచుట్టు 3 సార్లు సవ్య అపసవ్య దిశలలో దిగాడుచుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్షులకు లేక చెరువులో చేపలకు ఆహరం గా వేయుట ద్వార వాటి యొక్క ఆశీస్సులతో త్వరలోనే ఆరోగ్య వృద్ధి ప్రాప్తించును.

శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు

మాకు సంప్రదిoచవలిసిన ఫోన్ నెంబరు 9666602371

No comments:

Post a Comment