Tuesday, 28 July 2020

28-07-2020 మంగళవారం నేటి రాశిఫలాలు :


మేషం:
పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. కొత్త ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
వృషభం:
కుటుంబంలో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మిథునం:
కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.
కర్కాటకం:
వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా వృద్ధి . ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య ప్రాప్తి. కుటుంబసభ్యులతో వినోదం, వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ఆకస్మిక ధనలాభం.
సింహం:
కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి.
కన్య:
ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల:
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం: కొత్త ఉద్యోగాన్వేషణలో సఫలం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
ధనుస్సు:
సన్నిహితులతో సఖ్యత. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం:
పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం:
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. పనుల్లో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.
మీనం:
శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

No comments:

Post a Comment