గురు పౌర్ణమినాడు మొదలైన 108 రోజుల విశ్వశాంతి మహా యజ్ఞం మరియి శ్రీ మద్రామాయణ  పారాయణ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ధన వాస్తు రూపేణా తమవంతు  సహాయాన్ని  అందిస్తున్న  భక్తవరేన్యులందరికి మా హృదయపూర్వక ఆశీస్సులు .వారందరికీ ఆ భగవనాథుని కృపాకటాక్షాలు విరివిగా అందాలని ఆకాంక్షిస్తున్నాము . 
ప్రస్తుతము covid - 19 కారణం గా భక్తులెవరిని హోమానికి, పారాయణకి అనుమతించట్లేదు. సహృదయంతో అర్ధం చేసుకోగలరు. 
వేరే దూర ప్రాంతాలలో ఉన్నామని ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకోలేమేమో అని నిరాశాపడనవసరంలేదు.మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగి౦చుకోవచ్చు.పూజలకి ,హోమాలకి టిక్కెట్టు కట్టిన భక్తులకి కార్యక్రమం అన౦తరం హోమ విభూతి,కుంకుమ, కంకణాలు,ప్రసాదం పంపబడును.దోష శాంతిని పొందగలరు.కావున అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.వివరాలకు ఈ క్రింది నెంబరులో సంప్రదించగలరు.-9666602371
ఇతరులెవరైనా తమ సహాయాన్ని ఈ కార్యక్రమానికి అందించగోరితే సంప్రదించగలరు. భక్తులు తమగోత్రనామాలు వివరాలు పంపేట ప్పుడు ఇంటిపేరుని initial  గా కాక పూర్తి ఇంటి పేరుతో పేర్లు పంపగలరు. 
లోక సమస్త సుఖినోభవంతు 
శుభమస్తు 
accont  details :
VIDHATHA  ASTRO  NUMEROLOGY 
AC  NO : 6310950945
IFSC  CODE : IDNB000K250
INDIAN BANK 
KHARMANGHAT BRANCH
VIDHATHA  SOCI ETY 
AC  NO  : 520101256532325
IFSC  CODE :CORP0003138
CORPORATION BANK 
SAROORNAGAR  BRANCH
శ్రీ విధాత పీఠం 
ph  no   : 9666602371

No comments:
Post a Comment