Saturday 18 July 2020

పంచాంగం : జూలై 18, 2020



జూలై 18, 2020
శనివారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం బహుళ పక్షం
తిధి : త్రయోదశి రా 11.14 వరకు
తదుపరి చతుర్థశి
నక్షత్రం : మృగశిర రా 8.52 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం : ధృవం రా 11.28 వరకు
తదుపరి వ్యాఘాతం
కరణం : గరజి ఉ 10.59 వరకు
తదుపరి వణిజ
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : ఉ 5.37
సూర్యాస్తమయం : సా 6.34
రాహుకాలం : ఉ 09.00 - 10.30
యమగండం : మ 01.30 - 03.00
వర్జ్యం : తె 05.31 నుండి
దుర్ముహూర్తం : ఉ 05.38 - 07.21
అమృతకాలం : ఉ 11.36 - 01.17
ఈ రోజు : శని త్రయోదశి

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371

"శుభమస్తు"..

No comments:

Post a Comment