Sunday 19 July 2020

స్త్రీ సౌబాగ్యం,సంతాన క్షేమం మరియు ఆలస్య వివాహ సమస్యల నుండి బయటపడుతకు నేటి యోగక్షేమం :


20-07-2020 సోమావతి అమావాస్య
----------------------------------------------------------------------------
శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు
మాకు సంప్రదిoచవలిసిన ఫోన్ నెంబరు 9666602371
---------------------------------------------------------------------------
సోమవారం అమావాస్య పునర్వసు నక్షత్ర సమయం లో ఏదైనా దేవాలయం లో రావి చెట్టు మొదలున ఆవునేయ్యతో దీపారాధన చేసుకొని ఈ రోజు స్త్రీలు 108 తెల్లని పుష్పాలతో లేదా 108 నేరేడు పళ్ళతో రావి వృక్షం చుట్టూ " శ్రీమత్ ఆశ్వర్ద నారాయణా నమః " అనే మంత్రం ఉచ్చరిస్తూ 108 ప్రదక్షణలు చేసి ప్రతి ప్రదక్షణకు ఒక్కో పుష్పం చెట్టు మొదలున వెయ్యవలెను, ప్రదక్షణ ముగిసిన పిదప మన మన్నస్సు లో కోరికను చెప్పుకొని రావాలి, ఈ రోజు అంత సామ్య ఆహరం లేదా ఉపవాసం చేసుకొనుట శుభదాయకం.
నేటి స్నాన విశిష్టత :
ఈ రోజు మి స్వగృహం లో సముద్ర జలం లేదా పుణ్య నది జలముతో స్నాను చేసుకొనుట ద్వార జాతక రిత్య వున్నా సకల దోషములు నివారణ లభించును.

No comments:

Post a Comment