Thursday 23 July 2020

పంచాంగం :జూలై 24, 2020


జూలై 24, 2020 శుక్రవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం వర్ష ఋతువు
శ్రావణ మాసం శుక్ల పక్షం
తిధి : చవితి సా 4.39 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం : పుబ్బ సా 6.50 వరకు
తదుపరి ఉత్తర
యోగం : వరీయాన్ మ 12.17 వరకు
తదుపరి పరిఘము
కరణం : వణిజ ఉ 5.39 వరకు
తదుపరి భద్ర/విష్ఠి
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : ఉ 5.39
సూర్యాస్తమయం : సా 6.33
రాహుకాలం : ఉ 10.30 - 12.00
యమగండం : మ 03.00 - 04.30
వర్జ్యం : రా 01.35 - 03.06
దుర్ముహూర్తం : ఉ 08.13 - 09.05&
మ 12.31 - 01.22
అమృతకాలం : మ 12.46 - 02.17

ఈ రోజు : మొదటి శ్రావణ శుక్రవారం
"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371

No comments:

Post a Comment