Wednesday 8 July 2020

పంచాంగం : జూలై 9, 2020


జూలై 9, 2020
గురువారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : చవితి ఉ 9.56 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం : శతభిషం తె 3.39 వరకు
తదుపరి పూర్వాభాద్ర
యోగం : ఆయుష్మాన్ రా 9.12 వరకు
తదుపరి సౌభాగ్యం
కరణం : బాలువ ఉ 9.56 వరకు
తదుపరి కౌలువ
సూర్యరాశి : మిథునం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : ఉ 5.35
సూర్యాస్తమయం : సా 6.35
రాహుకాలం : మ 01.30 - 10.39
యమగండం : ఉ 06.00 - 07.30
వర్జ్యం : ఉ 09.38 - 11.21
దుర్ముహూర్తం : ఉ 09.55 - 10.47&
మ 03.07 - 03.59
అమృతకాలం : రా 07.55 - 09.38

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..

శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

"శుభమస్తు"..

No comments:

Post a Comment