Wednesday 22 July 2020

22-07-2020 బుధవారం నేటి యోగక్షేమం :



శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :
మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు
మాకు సంప్రదిoచవలిసిన ఫోన్ నెంబరు 9666602371


ఆర్దిక సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళు నేడు లక్ష్మీ గణపతిని కి పరమాన్నం నైవేద్యం గా పెట్టి ,ఎర్రటి గన్నేరు పుష్పాలు,గరికి తో లక్ష్మి గణపతి స్త్రోత్రం పఠీoచవలెను,ఇలా చేసిన పిదప ఏదైనా పండ్లను గోమాతకు ఆహరం గా ఇచ్చి ,ఆవు చుట్టూ 11 ప్రదక్షణలు తోక బాగం లో పసుపు,కుంకం తో బొట్టు పెట్టి వెనుక భాగం నమస్కారం చేసుకోవాలి.

No comments:

Post a Comment