Saturday 18 July 2020

పంచాంగం : జూలై 19, 2020



జూలై 19, 2020
ఆదివారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : చతుర్థశి రా 11.14 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం : ఆర్ద్ర రా 9.37 వరకు
తదుపరి పునర్వసు
యోగం : వ్యాఘాతం రా 11.30 వరకు
తదుపరి హర్షణం
కరణం : భద్ర/విష్ఠి ఉ 11.14 వరకు
తదుపరి శకుని
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : ఉ 5.38
సూర్యాస్తమయం : సా 6.34
రాహుకాలం : సా 04.30 - 06.00
యమగండం : మ 12.00 - 01.30
వర్జ్యం : ఉ.శే.వ 07.10 వరకు
దుర్ముహూర్తం : సా 04.50 - 05.42
అమృతకాలం : ఉ 10.18 - 12.57

ఈ రోజు : మాస శివరాత్రి

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:

Post a Comment