Wednesday 22 July 2020

పంచాంగం :జూలై 23, 2020


జూలై 23, 2020
గురువారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిధి : తదియ సా 6.40 వరకు
తదుపరి చవితి
నక్షత్రం : మఖ రా 8.06 వరకు
తదుపరి పుబ్బ
యోగం : వ్యతీపాతం మ 2.56 వరకు
తదుపరి వరీయాన్
కరణం : తైతుల ఉ 7.32 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : ఉ 5.39
సూర్యాస్తమయం : సా 6.33
రాహుకాలం : మ 01.30 - 03.00
యమగండం : ఉ 06.00 - 07.30
వర్జ్యం : ఉ 08.34 - 10.06&
తె 03.40 - 05.11
దుర్ముహూర్తం : ఉ 09.57 - 10.48&
మ 03.06 - 03.58
అమృతకాలం : సా 05.47 - 07.19

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371

No comments:

Post a Comment