Wednesday 22 July 2020

23-07-2020 గురువారం నేటి యోగక్షేమం :వెంటనే ఉద్యోగ ప్రాప్తి కొరకు నేటి యోగక్షేమం


ఈ రోజు (గురువారం) పసుపు వస్త్రం దరించి రావి చెట్టు మొదలున 3 వత్తులు వేసి ఆవునెయ్య తో దీపారాధన చేసుకొని 5 ప్రదక్షణలు చేస్తూ, “ శ్రీమత్ ఆశ్వర్ద నారాయణా నమః “ అను మంత్రం ఉచ్చరించవలెను, తరువాత పసుపు గుమ్మడి పండును ( తియ్యని గుమ్మడిని ) దేవాలయం లో దానం చెయ్యవలెను.ఇలా చేసిన యెడల వెంటనే వుద్యోగం లబించును.



శ్రీ విధాత పీఠం , జ్యోతిష వాస్తు ఆధ్యాత్మిక సంస్థ :

మీ సమస్య ఏదైనా ఖచితమైన పరిష్కారం జాతక చక్రం,న్యుమరాలజి ,గృహ వాస్తు ( సైంటిఫిక్ వాస్తు కూల్చివేతలు, ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా ) తెలుసుకొనుటకు
మాకు సంప్రదిoచవలిసిన ఫోన్ నెంబరు 9666602371


No comments:

Post a Comment