Tuesday 28 July 2020

28-07-2020 సోమవారం నేటి పంచాంగం :




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం,
తిధి:అష్టమి ఉ7.03 తదుపరి నవమి తె4.45,
నక్షత్రం:స్వాతి మ12.27 తదుపరి విశాఖ,
యోగం :శుభం రా9.24 తదుపరి శుక్లం
కరణం:బవ ఉ7.03 తదుపరి బాలువ సా5.54 ఆ తదుపరి కౌలువ తె4.45
వర్జ్యం:సా5.41 - 7.11,
దుర్ముహూర్తం:ఉ8.14 - 9.05 & రా10.58 - 11.43
అమృతకాలం:రా2.41 - 4.11,
రాహుకాలం :మ3.00 - 4.30,
యమగండం/కేతుకాలం: ఉ9.00 -10.30,
సూర్యరాశి:కర్కాటకం,|
చంద్రరాశి : తుల
సూర్యోదయం:5.40,
సూర్యాస్తమయం : 6.31,

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. శ్రీ విధాత పీఠం ,ph 9666602371

No comments:

Post a Comment