Wednesday 29 July 2020

30-07-2020 సోమవారం నేటి పంచాంగం :


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం
వర్ష ఋతువు,
శ్రావణ మాసం
శుక్ల పక్షం,
తిధి: ఏకాదశి రా12.39 తదుపరి ద్వాదశి,
నక్షత్రం :అనూరాధ ఉ9.36తదుపరి జ్యేష్ఠ,
యోగం:బ్రహ్మం మ3.50 తదుపరి ఐంద్రం
కరణం:వణిజ మ1.37 తదుపరి భద్ర/విష్ఠి రా12.39 ఆ తదుపరి బవ,
వర్జ్యం: మ2.56 - 4.28,
దుర్ముహూర్తం:ఉ9.57 - 10.49 &మ3.05 - 3.57,
అమృతకాలం :రా11.07 - 1.39,
రాహుకాలం :మ1.30 - 3.00,
యమగండం/కేతుకాలం:ఉ 6.00 - 7.30,
సూర్యరాశి:కర్కాటకం |
చంద్రరాశి:వృశ్చికం,
సూర్యోదయం:5.41,
సూర్యాస్తమయం:6.31

ఈరోజు విశేషం : సర్వ ఏకాదశి

సర్వే జనాః సుఖినో భవంతు

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,ph 9666602371

No comments:

Post a Comment