Tuesday 28 July 2020

29-07-2020 సోమవారం నేటి పంచాంగం :


తేది: 29-07-2020, 
బుధవారం
శ్రీ శార్వరి నామ సం।।రం।। 
దక్షిణాయనం
వర్ష ఋ తువు; 
శ్రావణ మాసం;
శుక్ల పక్షం
దశమి: రాత్రి 2-34 తదుపరి ఏకాదశి విశాఖ 
నక్షత్రం: ఉ. 10-56 తదుపరి అనూరాధ
అమృత ఘడియలు: రాత్రి 11-45 నుంచి 1-16 వరకు
వర్జ్యం: మ. 2-42 నుంచి 4-13 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11-39 నుంచి 12-31 వరకు 
రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు
సూర్యోదయం: ఉ.5-40 
సూర్యాస్తమయం: సా.6-31


"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.

శ్రీ విధాత పీఠం ,ph 9666602371

No comments:

Post a Comment