Sunday 19 July 2020

పంచాంగం : 20 జూలై 2020


జూలై 20, 2020
సోమవారం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
బహుళ పక్షం
తిధి : అమావాస్య రా 10.44 వరకు
తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి
నక్షత్రం : పునర్వసు రా 9.53 వరకు
తదుపరి పుష్యమి
యోగం : హర్షణం రా 9.08 వరకు
తదుపరి వజ్రం
కరణం : చతుష్పాత్ ఉ 10.59 వరకు
తదుపరి నాగవ
సూర్యరాశి : కర్కాటకం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : ఉ 5.38
సూర్యాస్తమయం : సా 6.34
రాహుకాలం : ఉ 07.30 - 09.00
యమగండం : ఉ 10.30 - 12.00
వర్జ్యం : ఉ 09.45 - 11.22
దుర్ముహూర్తం : మ 12.31 - 01.23&
మ 03.07 - 03.58
అమృతకాలం : రా 07.27 - 09.04

ఈ రోజు : సోమావతి అమావాస్య/ ఆది అమావాస్య / చుక్కల అమావాస్య

"ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు"..

లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు. ph 9666602371
"శుభమస్తు"..

No comments:

Post a Comment