గురుపౌర్ణమి నాడు మొదలై మీలాంటి భక్స్త మహాశయులందరి సహకారంతో దిగ్విజయం గా జరుగుతున్న ఈ మహత్ కార్యక్రమం 30 వరోజు పూర్తి చేసుకుంది.లోక కాయానం కోసం కరోనా మహమ్మారినుండి మనందరికీ రక్షణగా జరుగుతున్న ఈ మహా యజ్ఞానికి మీ అందరి చేయూత శ్లాఘనీయం. ఈ బృహత్ కార్యక్రమం ఏ ఒక్కరి వల్లనో సాధ్యమయ్యేది కాదు. ధన వస్తు రూపేణా తమ సహకారాన్ని అందిస్తున్న మహానుభావులందరికి మా హృదయపూర్వక శుభాశీస్సులు .వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశిస్తున్నాము.
ఇంకా ఎవరైనా ఈకార్యక్రమానికి తమవంతు సాయం అందించాలనుకుంటే క్రింది నంబరులో సంప్రదించగలరు.
లోకాఃసమస్తాః సుఖినోభవంతు"..
శుభ ముహూర్తములు,వివాహ పొంతనాలు , జ్యోతిషం ,న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు , ప్రాణికి హీలింగ్, చండీ హోమము ,ఆయుష్య హోమ0 మరియు ఇతర హోమాలు ,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకుమరియు ,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.
శ్రీ విధాత పీఠం ,
ph 9666602371
No comments:
Post a Comment