వశీకరణ (Hypnosis) అనే పేరు వినగానే అందరికీ తెలియకుండానే మనసులో భయం ఏర్పడుతుంది. కానీ వశీకరణ అనేది మంచి జరగాలని, కోరుకున్న వ్యక్తులు దగ్గర కావాలని, సమస్యలు (Problems) తొలగిపోవాలని చేసే ప్రక్రియ. దీన్ని ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు.
అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వశీకరణ అనేది మంచి కోసం ఉపయోగించాలి. దీంతో మనుషుల మధ్య బంధాన్ని (Bonding) బలపరచడానికి మాత్రమే వాడాలి. చెడు ఉద్దేశంతో (Bad Intent) చేయరాదు. చెడు కోసం చేసినట్లయితే తిరిగి వారికే ఎక్కువ చెడు జరుగుతుంది.
వశీకరణ దేవతల (Gods) యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వల్ల కొన్ని బంధాలు దూరం అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా ఈ వశీకరణాన్ని ........రోజే ప్రారంభించాలి. మీరు ఎవరినైతే వశపరచుకోవాలని అనుకుంటారో వారి పేరును, రూపాన్ని బలంగా తలచుకోండి.....,..........! అనే మంత్రాన్ని (Mantra) రోజుకు ...సార్లు ఉచ్చారణ చేయాలి. ఒక మంత్రం చేత లేదా ప్రక్రియ ద్వారా మాత్రమే కాకుండా రకరకాలుగా ఈ వశీకరణ అనేది ఉంటుంది. కొన్ని కొన్ని లేపనం గా పూసే నూనెలు తయారు చేయడం, ఆహారం గా తీసుకునే పదార్థాలు తయారు చేయడం, హిప్నాటిజం methods ఇలా రకరకాలుగా ఈ వశీకరణ అనేది జరుగుతోంది. కానీ నిజంగా వీటిలో ఏది పనిచేస్తుంది? అసలు ఏ ప్రక్రియ పనిచేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకొని సరైన విధి విధానాలతో చేసినప్పుడు మాత్రమే ఆ సమ్మోహన ప్రక్రియ పనిచ్చేస్తుంది. ఏదో పుస్తకాలలో చదివామనో లేదా వీడియో చూశామనో సొంతంగా ప్రయోగాలు చేస్తే మాత్రం మంచి కంటె చెడు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది. భార్య భర్తల మధ్య ఆకర్షణ తగ్గిందనో ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఇబ్బందలు తలెత్తాయనో మీరు ఇష్టపడ్డ మనిషి మీ మాట వినాలి అనుకుంటే ఇలాంటి వాటిని సరిచేయడానికి వినియోగించుకోవాలి కానీ ఎలా పడితే అలా ఎవరికి పడితే వారికి వినియోగించడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ప్రక్రియ అయినా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి బాగా అవసరం అయితేనే దానిని వినియోగించాలి
హిప్నాటిజం(Hypnotism) అంటే సమ్మోహన విద్య . హిప్నోటైజ్ చేయబడిన వ్యక్తి తనపై ఎలాంటి నియంత్రణను కలిగి ఉండడు, అతను ఒక యంత్రం వలె మరొక వ్యక్తి యొక్క ఆదేశాలను మాత్రమే పాటిస్తాడు.
భారతదేశంలో హిప్నాటిజం చాలా పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. దీని వివరణ మత గ్రంథాలలో కనిపిస్తుంది. అదే సమయంలో, తంత్ర శాస్త్రంలో, దీనిని మోహిని, వశికరణ్ విద్య అని కూడా పిలుస్తారు..
మీకు కనక మీ కుటుంబం లో భార్యాభర్తల మధ్య ఆకర్షణ కు సంభందించిన సమస్యలు కానీ ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఘర్షణ కానీ మీరు ఇష్టపడ్డ మనిషి మీ మాట వినాలి అనుకుంటే ఇలాంటివి సరిచేసుకోవాలి అనుకుంటే మీ జీవితాన్ని బాగుచేసుకోవాలి, సరైన వ్యక్తితో వశీకరణ ప్రయోగాన్ని చేయాలి అనుకుంటే మీరు విధాత పీఠం లో గురువుగారిని కలవచ్చు. మీ జీవితం చక్కదిద్దుకోవచ్చు. మీకు ఏదయినా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు.
No comments:
Post a Comment