నమః సూర్య శాంతాయ సర్వరోగ నివారిణి! ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే!!
భగవత్ భందువులందరికిీ,
శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వనము
శ్రీ విధాత పీఠంలో 16-2-2024 (శుక్రవారం)సందర్భంగా శ్రీ రధసప్తమి వేడుకలు ఆకాంక్ష గారి ఆధ్వర్యంలో జరుగును.జరుగును.
స్వస్తిశ్రీ చంద్రమనేన శుభకృతు నామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి అనగా శుక్రవారం 16-02-2024 స్వామివారి జయంతి మరియు కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, గురువుల ఆదేశానుసారం ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.
ది.15/02/2024 గురువారము ఉదయం 8:30 నుండి శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ మూర్తి స్వామి వార్లకు విశేష పంచామృతాభిషేకము, అలంకరణ , నీరాజన ,తీర్థ ప్రసాద వినియోగము.
ది.16/02/2024 అనగా శుక్రవారం
ఉదయం 7 గంటలకు సూర్య నమస్కారం
ఉదయం 8 గంటలకు అరుణ పారాయణం
ఉదయము 9 గంటలకు ఆదిత్య హోమం
ఉదయం 9: 30 ని|| శాంతి కల్యాణం
మధ్యాహ్నం 12 గంటలకు పల్లకీ సేవ
ఉదయం 11.00 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది.
అరుణ పారాయణం ...............................516/-
ఆదిత్య హోమం......................................516/-
శాంతి కల్యాణం ........................................516/-
మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 9666602371 నెంబరుకు gpay కానీ, phonepay ద్వారా కానీ పంపగలరు
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371
No comments:
Post a Comment