Saturday 17 February 2024

రేపటిపంచాంగం

 


2024 ఫిబ్రవరి  18

శోభకృతు - ఉత్తరాయణం  ,శిశిరఋతువు

మాఘ మాసే,శుక్లపక్షే

సూర్యోదయము : 06:32 సూర్యాస్తమయం : 06:00

తిథి: నవమి మ॥ 12:22 వరకు,తదుపరి దశమి 

వారము:  ఆది(భాను)వారం

నక్షత్రం: రోహిణి మ॥ 01:21 వరకు, తదుపరి మృగశిర 

యోగం:  వైధృతి సా॥ 04:05 వరకు,తదుపరి విష్కంభం

కరణం:  కౌలవ మ॥ 12:21 వరకు,తదుపరి గరజి 

శుభ సమయములు :ప॥ 11:00 — మ॥ 12:00

రాహుకాలం: సా॥ 04:30 — సా॥ 06:00

యమగండము: మ॥ 12:00 — మ॥ 01:30

వర్జ్యం:  ఉ॥ 07:00 వరకు,

పునః రా॥ 07:36 — రా॥08:36

దుర్ముహుర్తం: సా॥ 04:25 — సా॥ 05:13

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment