జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి రథోత్సవం : హైదరాబాదులోని పురాతన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం ప్రసిద్ధి పొందింది. పెద్దమ్మ తల్లి మహిమగల దేవత. లక్ష్మీ సరస్వతులతో పాటు అనేక ఉపాలయాలతో విశాలమైన ప్రాంగణంలో పెద్దమ్మ ఆలయం అలరారుతోంది. ఆలయంలో యాగశాల, పుష్కరిణి కూడా ఉన్నాయి. పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనవి దసరా సవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ బోనాలు. ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి నుండి సప్తమి వరకు వార్షిక రథోత్సవం (ఫిబ్రవరి 15) కన్నుల పండుగుగా జరుగుతుంది.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment