ఫిబ్రవరి 21,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము శిశిర ఋతువు
మాఘ మాసము శుక్ల పక్షము
తిథి: ద్వాదశి మధ్యాహ్నం 12గం॥39ని॥ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవాసరే (బూధవారము)
నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 03గం॥34ని॥ వరకు తదుపరి పుష్యమి
యోగం : ఆయుష్మాన్ మధ్యాహ్నం 01గం॥19ని॥ వరకు తదుపరి సౌభాగ్యము
కరణం : బాలువ మధ్యాహ్నం 12గం॥39ని॥ వరకు తదుపరి కౌలువ
రాహుకాలం : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం॥50ని॥ నుండి 12గం॥36ని॥ వరకు
వర్జ్యం: రాత్రి 12గం॥08ని॥ నుండి 01గం॥51ని॥ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం॥02ని॥ నుండి 02గం॥43ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹29ని
సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥58ని॥
🌸 వరాహ ద్వాదశి
🌸 తిల ద్వాదశి
🌸 భీష్మ ద్వాదశి
🌸 భీమ ద్వాదశి
No comments:
Post a Comment