ఫిలిప్పీన్స్ లోని మైనింగ్ పారిశ్రామిక వేత్త(గనుల తవ్వకం), పురాతత్వ పరిశోధకుడు శ్రీ సయీద్ సమీర్ హుస్సేన్ గారు తమ గనుల తవ్వకం GB సందర్భంగా 10 వేల సంవత్సరాల నాటి పరమశివుడి త్రిశూలం, ఇంద్రుడి వజ్రాయుధం లభించాయి. ఆయన వాటిని తీసుకొని దుబాయ్ మీదుగా భారత్ చేరుకున్నారు. 'వీటిని వేలం వేస్తే/అమ్మితే' ఊహించనంత ధనం వస్తుందని ఆయనకు చాలా మంది చెప్పారు, కానీ ఆయన ఈ పరమ పవిత్ర వస్తువులు భారత్ కు చెందినవి, హిందూ ధర్మానికి చెందినవి అందుకని వాటిని హిందూ దేశమైన భారత్ కు అప్పచెప్పడమే న్యాయం అని భావించారు. సామాన్య హిందువు కూడా వీటిని సందర్శించుకోవాలని భావించారు. శివుడి యొక్క త్రిశూలం నిజంగానే ఉన్నది అది నా దగ్గరే ఉందని ఆయన ఆనందంగా చెప్పారు. హిందువులను ఊచకోత కోసిన నరహంతకుడు టిప్పు కత్తి ని వేలంలో కొనుక్కున్న విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ వీధుల్లో అడుక్కుతింటున్నాడు. శివుడి త్రిశూలం పట్టుకున్న సయీద్ సమీర్ ఆనందంగా ఉన్నాడు. ఇదీ హిందుత్వ..హిందుత్వలోని ఆనందం. హరహరమహాదేవ్. 10 వేల సంవత్సరాలు అంటే అప్పటికి క్రైస్తవ, ఇస్లాం మతాలు పురుడు కూడా పోసుకోలేదు
No comments:
Post a Comment