Thursday 22 February 2024

భక్త మహాశయులకు

 


శుభాస్సీస్సులతో కూడిన విన్నపం,  గత 20 సంవత్సరములు గా మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా  05-03-2024 నుండి 09-03-2024వరకు అనగా ఏకాదశి నుండి శివరాత్రి మరియు మరుసటి దినము అమావాస్య వరకు కూడా.ప్రతి రోజూ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ,శ్రీచక్రమునకు లలితా సహస్ర నామ.కుంకుమార్చన,అలాగే త్రయోదశి రోజున పార్థివ శివలింగమునకు తైలాభిషేకం,శివరాత్రి.రోజున సహస్రలింగార్చన సహిత లక్ష్మీ  గణపతి,నవగ్రహ,పంచసూక్త సహిత రుద్ర హోమం  ఆకాంక్ష గారిచే విశ్వేశ్వరుని. అనుజ్ఞానుసారం జరుపుటకు నిర్ణయించడం జరిగింది.

ప్రసాదముగా అభిషేకము లో వుంచి  రుద్రాక్షలు,గంగాజలం,కాలభైరవుని వద్ద ఉంచి పూజింపబడే కంకణాలు,కాశీ దారాలు,అభిషేక భస్మము,లలితాసహస్రనామము జరిపిన.శ్రీచక్రార్చన చేసిన.కుంకుమ,స్వామివారి ప్రతిమ,,విశేష ప్రసాదము,పూజించిన.లక్ష్మి గవ్వలు ,,ముఖద్వారం నకు రక్ష  మొదలైనవి ఇవ్వబడును.మీరు స్వయంగా ఆఫీసుకు వచ్చి తీసుకోవచ్చు లేదా కొరియర్ లో పంపబడును. కావున భక్త మహాశయులు తమ యొక్క గోత్రనామాలు పంపి స్వామి వారి కృపకు.పాత్రులు అయి సిద్దేశ్వరుని కరుణా కటాక్షాలు సంపూర్తి గా పొందాలని మనసారా కోరుకుంటూ 

మీ 

Accanksha  Yedur, 

Astro Vidhatha  spiritual and research center ,

సెల్ నంబర్  9666602371 

శివరాత్రి నాడు జరిగే పూజ కార్యక్రమాన్ని శివుడు నిజంగా వచ్చి సాక్షాత్కరించే     నిదర్శనాన్ని ప్రత్యక్షంగా లైవ్ లో విధాత టీవీ చానెల్లో దర్సించండి.
https://www.youtube.com/channel/UCHKMF3Y_XXCOi9zhEorDsiQ

No comments:

Post a Comment