2️⃣0️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣భౌమవాసరే (మంగళవారము)
🪷శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
🌞ఉత్తరాయణము
🌬️శిశిర ఋతువు
🪔మాఘ మాసము
🌝శుక్ల పక్షము
🌙తిథి: ఏకాదశి మధ్యాహ్నం 12గం॥04ని॥ వరకు తదుపరి ద్విదశి
🌟నక్షత్రం : ఆరుద్ర మధ్యాహ్నం 02గం॥22ని॥ వరకు తదుపరి పునర్వసు
👌యోగం : ప్రీతి మధ్యాహ్నం 02గం॥00ని॥ వరకు తదుపరి ఆయుష్మాన్
✋కరణం : భద్ర మధ్యాహ్నం 12గం॥04ని॥ వరకు తదుపరి బవ
🐍రాహుకాలం : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
☠️దుర్ముహూర్తం : ఉదయం 08గం॥46ని॥ నుండి 09గం॥33ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥59ని॥ నుండి 11గం॥48ని॥ వరకు
😟వర్జ్యం: రాత్రి 02గం॥58ని॥ నుండి 04గం॥38ని॥ వరకు
🙃అమృతకాలం : *** ఈరోజు లేదు
🌤️సూర్యోదయం : ఉదయం 06గం౹౹29ని
⛅సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥58ని॥
🌸 భీష్మ ఏకాదశి
🌸 భీష్మపంచకవ్రతం
🌸 సర్వేషామేకాదశి
🌸 అంతర్వేది తీర్థం
🌸 శతభిషం కార్తే
No comments:
Post a Comment