Wednesday 21 February 2024

పంచాంగం

 


గురువారం, ఫిబ్రవరి 22,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి మ1.46 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే) 

నక్షత్రం:పుష్యమి సా5.16 వరకు 

యోగం:సౌభాగ్యం మ1.02 వరకు

కరణం:తైతుల మ1.46 వరకు తదుపరి గరజి రా2.31 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ10.18 - 11.04 మరల మ2.55 - 3.41

అమృతకాలం:ఉ10.24 - 12.07

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.29

సూర్యాస్తమయం:5.58

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment